Hang tight while we fetch the video data and transcripts. This only takes a moment.
Connecting to YouTube player…
Fetching transcript data…
We’ll display the transcript, summary, and all view options as soon as everything loads.
Next steps
Loading transcript tools…
ఉదయం నిద్ర లేవాలంటే... | Best Motivational Speech By Gampa Nageshwer rao IMPACT | 2024 #motivation | IMPACT FOUNDATION | YouTubeToText
YouTube Transcript: ఉదయం నిద్ర లేవాలంటే... | Best Motivational Speech By Gampa Nageshwer rao IMPACT | 2024 #motivation
Skip watching entire videos - get the full transcript, search for keywords, and copy with one click.
Share:
Video Transcript
Video Summary
Summary
Core Theme
The content emphasizes adopting simple, positive daily habits, starting from waking up, to enhance well-being, concentration, and overall life quality, drawing from ancient Indian wisdom and practices.
Mind Map
Click to expand
Click to explore the full interactive mind map • Zoom, pan, and navigate
ప్రతి రోజు ఉదయం లేవగానే యా ఐ యామ్ అలవ్ మై జిందా హూ నేను బతికే ఉన్నా ఎందుకంటే
రాత్రి ఫ్యాన్ పడొచ్చు కదా ఏమైనా కావచ్చు కదా ఏమైనా కావచ్చు సో వాట్ ఐ యామ్
టెల్లింగ్ యు ఏమైనా కావచ్చు అనేది నెగిటివ్ కాబట్టి ఏమి కావద్దు అనేది
పాజిటివ్ కాబట్టి నవ్వుతూ నిద్ర లేవడం వల్ల సెరిటోనిన్ అని యాక్టివేట్ అయింది
సెరిటోనిన్ అని ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అయిందో న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్
అవుతాది హ్యాపీగా ఉంటది కొంతమంది ఇలా నిద్ర లేస్తారు
మీ ఓన్ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది కదా అలా నిద్ర లేవద్దు నాన్న నవ్వుతూ నిద్ర
లేవండి బెడ్ మీదకి వెళ్లి జంప్ చేయండి ఎక్కడి నుంచి నాన్న ఇంట్లో నుంచి కాదు
ఎక్కడి నుంచి బెడ్ మీదకి వెళ్లి జంప్ చేయండి బెడ్ మీదకి వెళ్లి జంప్ చేసి
మోస్ట్ ఇంపార్టెంట్ పైన కప్పుకున్న దుప్పటి రజాయి బ్లాంకెట్ ఉంటది కదా అది
మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని లేచి మడత పెట్టి పెట్టండి అది మడత పెట్టకుండా
ఏమైందో తెలుసా అది అలా ఉన్న ఆ యొక్క రగ్గు ఆ చెదరు ఆ యొక్క దాన్ని ఏమంటారు బెడ్ షీట్
అది ఏమంటుందో తెలుసా రా మళ్ళా రా పడుకుందాం రా అవునా అని పిలుస్తుంటది అది
చాలా టెంప్టింగ్ నాన్న ఫస్ట్ దాన్ని మడత పెట్టండి అప్పుడు హ్యాపీగా ఉంటది ఆనందంగా
బాత్రూమ్ కి వెళ్లి ఆ పని కంప్లీట్ చేయండి ఏ నేను మీరు చేయనిది చెప్తున్నానా చేసేదే
కదా అది కూడా చేయరు అలాగే పడుకుంటారు అని పడుకుంటారు బెడ్ మీదకి వెళ్లి జంప్ చేసి
బెడ్ ను నీట్ చేయండి ఆ పిల్లని నీట్ గా పెట్టండి ఫస్ట్ మీన్ ఇంట్లో అమ్మ
ఆశ్చర్యపోతుంది ఏమైంది వీని మార్పులు బెడ్ షీట్ మడత పెట్టడం ఏంటి ఫోల్డ్ చేయడం ఏంటి
ఇలా ఉండడం ఏంటి ఏదో మారుతున్నాడు వాళ్ళ లోపల ఆ నమ్మకం కలిగించండి చిన్న చిన్న
పనుల ద్వారా చిన్న చిన్న పనుల ద్వారా మీ అమ్మ నాన్నకి మీ మీద నమ్మకం కదరాలి రెడీ ఆ
హ్యాపీగా బాత్రూమ్ కి వెళ్ళండి బాత్రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాత్రూమ్ కి
వెళ్ళండి కంప్లీట్ చేయండి కొద్దిగా తీసుకోండి నోట్లో పోసుకోండి అది కాదు
వాటరు నోరు కడుక్కొని హ్యాపీగా తిరిగి వచ్చి తిరిగి వచ్చి మీ రూమ్ లోకి వచ్చి ఒక
ఫుల్
బాటిల్ ఏంటి నాన్న చెప్పాను కదా రాజమహేంద్రవరం అంటే పాజిటివ్
కు నిదర్శనము ఇలాంటి వాటర్ బాటిల్ చెప్పిన మహానుభావులు మీరే నాన్న నేను కూడా వాటర్
బాధకుడు చెప్తున్నాను మీరేదో అనుకుంటున్నాను వాటర్ బాటిల్ తీసుకోండి
తీసుకొని ఏం చేయండి తాగేసేయండి ఎటువంటి వాటర్ లో తాగాలి ఎటువంటి బాటిల్ లో వాటర్
తాగాలో చెప్తాను నెంబర్ వన్ ద బెస్ట్ ఇస్ సిల్వర్ వెండి గిన్నె వెండి పాత్ర వెండి
చెంబులో నైట్ పోసుకొని నీళ్లు తాగండి కానీ అది మీ ఇంట్లో లోపల లాకర్ లో ఉంది అది
తీయరు చాలా బెస్ట్ నాన్న ఆయుర్వేదంలో వెండి వాటర్ వెండిలో పోసింది చాలా బెస్ట్
అది ఇవ్వకుంటే రెండు కాపర్ ఏంటి నాన్న గట్టిగా కాపర్ లో నైట్ పోసిన వాటర్
మార్నింగ్ తాగండి మూడోది కాపర్ లేకుంటే బ్రాస్ చెప్పండి గట్టిగా బ్రాస్ బ్రాస్ లో
పోసిన వాటర్ తాగండి ఎటువంటి పరిస్థితిలో అల్యూమినియం వాడకండి అల్యూమినియం నెవర్
యూస్ దానికంటే బెస్ట్ అఫ్ ది బెస్ట్ అఫ్ ది బెస్ట్ మట్టి మట్టి పాత్ర మట్టి
పాత్రలో నైట్ నీళ్లు పోసి దాంట్లో చిన్న నిమ్మకాయ ముక్క వేయండి చిన్న నిమ్మకాయ
ముక్క ఇంతే ఇంతే చిన్న పీస్ వేయండి అది మార్నింగ్ నిమ్మకాయ ముక్క పడేసి తాగండి
నాన్న 21 రోజులు రోజు ఈ రకంగా తాగండి మీ మొహంలో ఎంత వెలుతురు ఉంటదో 21 డేస్ తర్వాత
మీరే చెప్తారు బీడి పాళ్ళ దగ్గరికి వెళ్లక్కర్లేదు ఎక్కడ వెళ్ళదు అలా
ఏమైతది రాజమండ్రి కొవ్వూరు నాన్ స్టాప్ రాజమండ్రి గూడెం నాన్ స్టాప్ రాజమండ్రి
అదేందో అర్థమైందా అర్థం కాలేదా అర్థమైతే చప్పట్లు కొట్టండి గట్టిగా ఓహో అర్థమైంది
కొంతమంది మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తారు కొంతమంది రేపటి వరకు వెయిట్ చేస్తారు
అదేమైనా దాచిపెట్టుకోవడం రిజర్వ్ బ్యాంకా హ్యాపీ కంప్లీట్ చేయండి నాన్న ఐ యామ్
టాకింగ్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్స్ ఈ రెండు మూడు నిమిషాలు కూడా నాకు వెయిట్
చేయడం ఇష్టం లేదు ఎవ్రీ మినిట్ ఇస్ లెర్నింగ్ ఫర్ యు సో హ్యాపీగా నిద్ర
లేవండి ఆనంగా నిద్ర లేవండి ఈ పని కంప్లీట్ చేయండి అప్పుడు హ్యాపీగా ఉంటది అప్పుడు
మీరు ఏం చేయాలో తెలుసా అప్పుడు చదువుకోవడానికి కూర్చోండి చదువుకోవడానికి
కూర్చే ముందు ఇలా ఒకసారి ఇలా ముక్కు మీద వేలు వేసుకోండి
ఒకసారి వేలేసుకోండి చూడండి లెఫ్ట్ నుంచి గాలి
వస్తుందా రైట్ నుంచి గాలి వస్తుందా చెక్ చేసుకోండి
తొందరగా తొందరగా చెప్పాలి లెఫ్ట్ నుంచా రైట్ నుంచా రైట్ ఎంతమందికి వస్తుంది
లెఫ్ట్ ఎంతమందికి వస్తుంది వెరీ గుడ్ రెండు ముక్కుల నుంచి గాలి
రావట్లే అది ప్రపంచానికి తెలివని విషయము భారతీయులు చెప్పిన విషయం నాన్న అద్భుతమైన
విషయం ఎప్పుడు కూడా రెండు ముక్కుల నుంచి గాలి వచ్చినప్పుడే నీ బ్రెయిన్ 100% పని
చేస్తుంది ఈ 100% పని చేయాలంటే నేను మీకు చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తా
ఓకేనా బాబు వీడియో రైట్ అందరూ కూడా ఇలా పెట్టండి ఇలా పెట్టండి పైకి రండి కిందకి
రండి పైకి వెళ్ళేటప్పుడు గాలి
పీల్చుకోండి ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకొని చూసుకోండి రెండు ముక్కలు
పనిచేస్తున్నాయి ఒక ముక్క రెండు ముక్కలు ఇది ప్రపంచానికి నేర్పించిన యోగా ఇది
ప్రపంచానికి నేర్పించిన భారతీయులు నేర్పించిన యోగాలో నాడీ శోధన్ అనులో
విలోమం అని అంటారు దీన్ని ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ యొక్క సింపుల్ ఎక్సర్సైజ్ ఒక
రెండు మూడు నిమిషాలు నాడి శోధన అనులో కాదు దీని వేరే పేరు చెప్తున్నాను ఎప్పుడైతే
ఇలా మీరు ఫాస్ట్ గా చేశారో అద్భుతంగా ఉంటుంది నాన్న ఇది నా సొంత తెలివి కాదు
శ్రీ శ్రీ రవిశంకర్ ఆటలింగ్ వారు నేను ఆరున్నర వేలు కట్టుకొని నేర్చిన ఆ యొక్క
విద్యను మీకు నేర్పించాను ఓకేనా రైట్ సో ఇప్పుడు చేసిన తర్వాత ముక్కులు ఓపెన్
అయినాయా ఓపెన్ అయినాయా ఇప్పుడు చదువుకోవాలి ఎలా చదువుకోవాలి
అడగండి గట్టిగా ఎలా చదువుకోవాలి చెప్తాను ఎవరైనా ఒక అబ్బాయి
ఇప్పుడు పరిగెత్తుకొనండి అబ్బాయి పరిగెత్తుకోండి ఒక అబ్బాయి రావాలి
పరిగెత్తు బాబుకి ఒక కుర్చీ అమ్మ నాన్న చెయ్యి చెయ్యి తొందరగా ఇక్కడే
పరిగెత్తుకున్నవాళ్లే రావద్దు అలా పరిగెత్తుకునే వాళ్ళు ఒక అబ్బాయి
పరిగెత్తుకున్నే సార్ సార్ వస్తుంటే చెప్పండి నాకు పరిగెత్తుకోవాలి కుర్చి
ఇక్కడే ఇక్కడ ముందుకు వెయ్యి ఎలా కూర్చొని చదువుకోవాలి ఎలా కూర్చొని చదువుకోవాలో
చాలా మందికి తెలియదు కూర్చో కూర్చో చెప్పులు ఇప్పు మర్యాద లేదు
తొందరగా కూర్చో ఎలా కూర్చొని చదువుకోవాలో నేర్పిస్తాను నేర్పించాలా అడగండి గట్టిగా
సార్ కూర్చో ఆ కాలు లేపు ఆ కాలు లేపు ఈ కాలు కింద పెట్టుకో కాలు కింద పెట్టుకో ఈ
కాలు లేపురా బాబు
స్ట్రెయిట్ ఏం పేరు నాగేంద్ర నాగేంద్ర సరే కూర్చో దిస్ ఇస్ వన్ పోస్టర్ వెన్ ఎవర్ యు
సిట్ ఆన్ చైర్ ఎప్పుడైనా కుర్చీ మీద కూర్చొని చదువుకుంటే ఇలా కూర్చోండి
మామూలుగా కింద కూర్చుంటే ఎలాగైనా చదువుకోవచ్చు ఇలా కూర్చొని చదువుకుంటే ఏమి
లాభము అడగండి ఏమి లాభము అడిగారు కాబట్టి చెప్తాను నాగేంద్ర ఈ చెయ్యి లేపు నాన్న ఈ
చెయ్యి ఇలా పెట్టు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు ఎలా కనిపిస్తున్నాడు
నాగేంద్ర బాబా కి జై నాగేంద్ర స్వామికి జై లక్కీగా రాజమండ్రికి ఒక బాబాని ప్రెసెంట్
చేస్తున్నారు మీరు ఈరోజు ఇంపాక్ట్ ద్వారా ఓకే అలా పెట్టు దిస్ ఈ పోస్టర్ చూడగానే
మనకు బాబాలు స్వామీజీలు గుర్తొస్తున్నారు అంటే ఇలా కూర్చోవడం వల్ల వాళ్ళు గొప్ప
బాబాలు స్వామీజీలు అయిన ఒక పెద్ద సీక్రెట్ దాచిపెట్టింది మన భారతీయ యోగా
శాస్త్రంలో ఈ సీక్రెట్ నాకు చెప్పింది ఇది నా సంతతి తెలివి కాదు నాన్న జగ్గి
వాసుదేవ్ అనే గురువు గారి దగ్గర 22000 కట్టి నేర్చుకున్నాను టెక్నికల్ ని మీకు
ఫ్రీగా చెప్పేస్తున్నాను ఇలా కూర్చొని చదువుకుంటే నాన్న కాన్సంట్రేషన్
బాగుంటుంది వెన్నుముఖ స్ట్రెయిట్ గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఇలా
పెట్టుకోవద్దు ఇలా పెట్టుకోవద్దు లంచ్ లో ఈ అబ్బాయికి కొన్ని పసుపు కుంకుమ
ఒక్కొక్క ఒక వెంకాయ అగరబత్తులు తీసుకురండి ఓకేనా ఒక పది రూపాయలు నోటు తీసుకొచ్చి నా
జీబులో పెట్టి సార్ దర్శనం చేసుకోండి వెళ్ళండి వెళ్ళు చప్పట్లు కొట్టండి
అబ్బాయికి నాగేంద్ర బాబు ఈ కుర్చీ ఎవరు తీయాలి కుర్చీ ఎవరు తీయాలి నేర్చుకో
సంస్కారం తీసేయ్ ఎవరి తప్పులు వాళ్ళే తీయాలి రెడీ ఆ సో ఇలా చదువుకోండి అన్న ఇది
బాగుందా బాగుందా ప్లే చేయండి సార్ నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాము జెడి సార్
లోపలికి వస్తారు జెడి అంటే ఏంటో తెలుసా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఏంటది
Click on any text or timestamp to jump to that moment in the video
Share:
Most transcripts ready in under 5 seconds
One-Click Copy125+ LanguagesSearch ContentJump to Timestamps
Paste YouTube URL
Enter any YouTube video link to get the full transcript
Transcript Extraction Form
Most transcripts ready in under 5 seconds
Get Our Chrome Extension
Get transcripts instantly without leaving YouTube. Install our Chrome extension for one-click access to any video's transcript directly on the watch page.